VIDEO:క్షణాల్లో కుప్పకూలిన ఇల్లు

84చూసినవారు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో బీహార్‌లోని భాగల్‌పూర్‌లో బుధవారం ఓ ఇల్లు నిమిషాల వ్యవధిలో కుప్పకూలింది. చూస్తుండగానే ఆ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. అంతకుముందే ఆ ఇంట్లో ఉంటున్న వారు బయటకు వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్