VIDEO: రేవంత్‌ను పర్మిషన్ అడిగి డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్

70చూసినవారు
TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప-2' సినిమాకి గాను ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. 'ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి అన్నకు, డిప్యూటీ సీఎం భట్టి గారికి థాంక్యూ. డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు, మూవీ బృందానికి ధన్యవాదాలు' అని తెలిపారు. ఆ తరువాత రేవంత్ అనుమతితో స్టేజిపై రప్పా, రప్పా అంటూ తగ్గేదేలే అని డైలాగ్ చెప్పారు.

సంబంధిత పోస్ట్