VIDEO: అద్భుతం.. కొండనే గణేశుడిగా మార్చారు!

66చూసినవారు
చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో అతిపెద్ద గణేషుడు. ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రదేశం మహారాష్ట్రలోని మాథెరాన్ అనే అతి చిన్న అందమైన హిల్ స్టేషన్ పరిధిలో ఉంది. ముంబై నుంచి నేరల్ రైల్వే స్టేషన్ కు  చేరుకోవాలి. అక్కడి నుంచి 22 కి.మీలు టాయ్ ట్రైన్ లేదా టాక్సీల ద్వారా మాథెరాన్ కు చేరుకోవచ్చు. 14 ఏళ్ల కృషి తర్వాత 2018లో కొండపై 52 అడుగుల ఎత్తైన గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్