VIDEO: ప్రేయసి ముందే జలపాతంలో కొట్టుకుపోయాడు

24చూసినవారు
ఉత్తరాఖండ్‌లో విషాద ఘటన జరిగింది. ప్రేమికుడి కలలు కంటున్న ఓ యువతి కళ్లముందే తన ప్రియుడిని కోల్పోయింది. అతను ఆమెకు లవ్ ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేసి ఒక అందమైన జలపాతానికి తీసుకెళ్లాడు. వాతావరణం రొమాంటిక్‌గా ఉండగానే, ప్రేమికుడు లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా సడెన్‌గా ప్రమాదవశాత్తు కాలు జారీ జలపాతంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన అందరినీ కలచివేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్