VIDEO: భారీ వేగంతో కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు

69చూసినవారు
యూపీలోని సీతాపూర్‌లో ఆదివారం ఘోర రోడ్డు జరిగింది. ఇద్దరు వ్యక్తులు కారులో బీహార్ నుండి కైంచి ధామ్ దర్శనం కోసం బయలుదేరారు. ఈ క్రమంలో మార్గంమధ్యలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ వేగం కారణంగా కారు నియంత్రణ కోల్పోయి కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్