VIDEO:పూరి జగన్నాథ్ ఉత్సవాల్లో అపశృతి

67చూసినవారు
పూరి జగన్నాథుని ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా రథం నుంచి గుడించాకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ పూజారులపై బలభద్రుడి విగ్రహం పడింది. దీంతో ఐదుగురు పూజారులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు జులై 7న కూడా జగన్నాథ రథయాత్ర సందర్భంగా రథాన్ని లాగుతుండగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. 400ల మంది భక్తులకు గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్