VIDEO:వర్షంలో డ్యాన్స్.. జారిపడ్డ యువతి

74చూసినవారు
వర్షంలో తడవడం అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఓ యువతి వర్షంలో తడుస్తూ ఇన్‌స్టా రీల్ చేయాలని భావించింది. ఇంటి పైభాగంలో వర్షంలో డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అయితే వర్షం వల్ల కాలు జారి కింద పడింది. కాలికి గాయం కావడంతో తిరిగి ఇంట్లోకి కుంటుకుంటూ వెళ్లిపోయింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఆమె అబ్బాయిలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్