VIDEO: ఒరిజినల్ తేనెను ఎలా గుర్తించాలో తెలుసా..!

59చూసినవారు
రోడ్డు మీద అమ్మె తేనె అసలైందా కాదా అనేది ఎలా తెలుసుకోవాలనే దానిపై ఓ వ్యక్తి ప్రయోగం చేసి చూపించాడు. వేలితో తేనెను తీసుకున్న అతను.. దాన్ని పక్కన ఉన్న వ్యక్తి చొక్కాపై పూశాడు. తర్వాత దాన్ని తుడిచేయగా మొత్తం పోయింది. ఒరిజినల్ తేనె అయితే తుడవగానే మొత్తం పోతుందని, అదే నకిలీదైతే చొక్కాకు అంటుకుపోతుందని సదరు యువకుడు వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్