VIDEO: 169 మంది ఉన్న విమానంలో చెలరేగిన మంటలు

79చూసినవారు
దక్షిణ కొరియాలోని బుసాన్ విమానాశ్రయంలో ఒక విమానంలో మంటలు చెలరేగాయి.  విమానంలో 169 మంది ప్రయాణికులు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్