VIDEO:రన్నింగ్ బస్సు నుంచి పడిపోయాడు

67చూసినవారు
ప్రభుత్వ బస్సులు తగిన సంఖ్యలో ఉండట్లేదు. దీంతో బస్సుల్లో తీవ్రమైన రద్దీ ఉంటోంది. ఇదే కోవలో తమిళనాడు కాంచీపురంలో కొందరు విద్యార్థులు బస్సు ఫుట్‌బోర్డ్ వద్ద వేలాడుతూ ప్రయాణించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి అదుపు తప్పి బస్సు నుంచి జారి పడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో వెనుక ఏ వాహనాలూ రాలేదు. దీంతో ఆ విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్