VIDEO: బాలుడి కష్టం చూసి.. అన్నగా అండగా ఉంటానన్న లోకేశ్

66చూసినవారు
AP: ఓ బాలుడు చిన్న వయసులో తన తల్లిదండ్రుల కోసం కష్టపడుతున్నాడు. ఆ బాలుడి కష్టాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. మంత్రి లోకేశ్ ఆ వీడియో చూసి.. కుటుంబ భారాన్ని భుజాన వేసుకుని ఓ బాలుడి చెప్పిన మాటలు లోకేశ్ హృదయం కలిచివేశాయి. తల్లిదండ్రులకు అండగా ఉండటానికి ఆ బాలుడు పడుతున్న కష్టం కలచివేసిందని ట్వీట్ చేశారు. వెంటనే అతని డిటైల్స్ కనుక్కుని ఆ ఫ్యామిలీకి ఓ అన్నగా అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్