VIDEO: 'ఆరెంజ్' సినిమా చూస్తూ థియేటర్‌లో లవ్ ప్రపోజ్

80చూసినవారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'ఆరెంజ్' సినిమా రీరిలీజైన సంగతి తెలిసిందే. అయితే, బెంగళూరులోని థియేటర్ లో ఓ వ్యక్తి ప్రేక్షకుల సమక్షంలో తన ప్రేయసి ముందు మోకాళ్లపై కూర్చొని తన ఆమెకు రింగ్‌తో తన ప్రేమను ప్రపోజ్ చేశాడు. దీంతో ప్రేక్షకులంతా అతనికి సపోర్ట్ గా కేకలు వేస్తూ, పేపర్లు చల్లుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్