TG: సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మంత్రి జూపల్లి ఆ విషయాల గురించి గాంధీభవన్ లో మాట్లాడుతూ తడబడ్డారు. నెలకు రూ.6,500 కోట్లు ముఖ్యమంత్రి కేటీఆర్ నాయకత్వం అని తడబడి.. మళ్ళీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా, ఇటీవల మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనడం గమనార్హం.