VIDEO: సన్మానించుకున్న మంత్రులు పొన్నం, ఉత్తమ్

83చూసినవారు
తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లుపై తీర్మానం చేసి కేంద్రంలోని డెడికేషన్ కమిషన్‌కు పంపిన నేపథ్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరినొకరు సన్మానించుకున్నారు. 'కుల గణన సర్వే పద్ధతిగా జరిగింది. మూడు కోట్ల మందిని అప్రోచ్ కావడం ఆషామాషీ కాదు. సర్వే డేటా రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వడానికి దోహద పడుతుంది' అని ఉత్తమ్ అన్నారు. BRS సర్వే కంటే తమ సర్వేలో బీసీ జనాభా పెరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్