VIDEO: డ్యాన్స్ చేసిన మోనాలిసా

70చూసినవారు
మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిన మోనాలిసా డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. నేపాల్ దేశం వెళ్లిన ఆమె.. అక్కడ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొని డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఈ డాన్స్ వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో.. మోనాలిసా బాగా డ్యాన్స్ చేసిందని, త్వరలోనే సినిమాలో నటించనున్న ఆమె మంచి స్థాయికి చేరుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్