VIDEO: యువతి చేసిన పనికి నెటిజన్లు ఫైర్

59చూసినవారు
ఓ యువతి డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో ఓ యువతి వాహనాల రాకపోకలను గమనించకుండా తన స్కూటీపై రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. రోడ్డు దాటే క్రమంలో ఆమెను ఢీకొట్టకుండా ఉండేందుకు ఓ బైకర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనకాల ఉన్న బస్సులు ఒక దాని తర్వాత మరొకటి ఢీకొన్నాయి. దీంతో బైకర్‌తో సహా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన యువతి కిందపడిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్