VIDEO: బాలికల పాఠశాలలో ఎలుకలు స్త్వైర విహారం

80చూసినవారు
మెదక్ జిల్లా రామాయంపేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారం చేశాయి. 9వ తరగతి చదువుతున్న 12మంది విద్యార్థినిలను ఎలుకలు కరిచాయి. దీంతో వెంటనే రెసిడెన్షియల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ పిల్లలకు తగిన వసతులు కల్పించాలని విద్యార్థినిల తల్లిదండ్రులు ఆసుపత్రి ఆవరణలో ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్