VIDEO: చిన్నారి ప్రాణం కాపాడిన ఆర్టీసీ డ్రైవ‌ర్

64చూసినవారు
AP: కృష్ణా జిల్లాలోని కంకిపాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవ‌ర్ స‌మ‌య‌స్ఫూర్తి ఓ చిన్నారి ప్రాణం కాపాడింది. బ‌స్సు వెళ్తుండ‌గా.. చిన్నారి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే స‌డ‌న్ బ్రేక్ వేసివేశాడు. దీంతో చిన్నారికి తృటిలో ప్రమాదం తప్పింది. మొత్తానికి డ్రైవర్ సమయస్ఫూర్తితో చిన్నారి క్షేమంగా బ‌య‌ట‌పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్