VIDEO :పెట్రోల్ బంకులో పోలీసును కొట్టిన సిబ్బంది

17చూసినవారు
బీహార్‌ సీతామఢిలో పోలీసు అధికారి, పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తన వాహనంలో రూ. 120 పెట్రోల్ పోయాలని పోలీసు అడ‌గ్గా, సిబ్బంది పొరపాటుగా రూ.720 పెట్రోల్ పోశాడు. దీంతో పోలీసు పెట్రోల్ బంక్‌ వర్కర్‌ను చెంపదెబ్బ కొట్టడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. పెట్రోల్ పంపులోని స్టాఫ్, మేనేజర్ కలిసి పోలీసును చితకబాదారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్