VIDEO:కారును స్తంభంపైకి ఎక్కించిన యువతి

85చూసినవారు
డ్రైవింగ్ విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇదే కోవలో ఇటీవల గురుగ్రామ్‌లో ఆంచల్ గుప్తా అనే యువతి మహీంద్రా థార్ నడిపింది. దానితో గోల్డ్ కోర్స్ రోడ్‌లో కొన్ని వాహనాలను ఆమె ఢీకొట్టింది. తర్వాత ఆమె నడుపుతున్న థార్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దాని ముందు చక్రాలు స్తంభం పైకి ఎక్కాయి. చివరి నిమిషంలో ఆమె థార్ నుంచి బయటకు దూకేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్