యూపీలోని ఝాన్సీ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. రీతువర్మ అనే వివాహిత తన ప్రియుడు అభిషేక్‌తో రాత్రివేళ తన ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె భర్త పవన్ చూశాడు. అనంతరం తలుపులు మూసేసి పోలీసులను ఇంటికి పిలిపించాడు. వారు వచ్చి తలుపు తీశాక అభిషేక్ బయటకొచ్చి పవన్ పై దాడి చేశాడు. "నేను రీతుతో కలిసి జీవించలేను. నన్ను, నా బిడ్డను చంపి, మృతదేహాలను డ్రమ్ వేసే అవకాశం ఉంది," అని పవన్ పోలీసులకు చెప్పాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.