VIDEO:సైకిల్‌పై మహిళ నాగిని డ్యాన్స్.. చివరికి

79చూసినవారు
ఇన్‌స్టా రీల్స్ ద్వారా చాలా మంది రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. వారిని చాలా మంది అనుసరిస్తున్నారు. ఇదే కోవలో ఓ మహిళ చీర ధరించి, సైకిల్ ఎక్కింది. ఆ తర్వాత నాగిని పాటకు డ్యాన్స్ చేసింది. కాసేపు మ్యూజిక్‌కు తగ్గట్టు స్టెప్పులు వేసింది. ఇంతలో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడింది. @monikakumarigauri అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌కి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్