యూపీలోని ముజఫర్ నగర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. పవర్ హౌస్‌లో ఫ్యాన్‌కు ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పాడ్డాడు. విద్యుత్ సిబ్బంది కరెంటు కనెక్షన్ తీసేయడంతో మనస్తాపనకు గురైన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో సిబ్బంది ఆ యువకుడిని ఉరి వేసుకోకుండా కాపాడారు. పవర్ బిల్లు రూ. 50,000 పెండింగ్‌లో ఉండటం వల్ల అధికారులు కనెక్షన్ కట్ చేసినట్లు సమాచారం. ఈ వీడియో నెట్టింట వైరల్ వీడియో వైరల్ అవుతోంది.