సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. చిన్న వివాదం కారణంగా ఒక యువకుడిని ఓ వ్యక్తి చేతులు, కాళ్ళు కట్టేసి దారుణంగా కొట్టారు. రాడ్డు తీసుకుని విచక్షణారహితంగా కొట్టారు. నోటికి ప్లాస్టర్ వేసి మరి కొట్టాడు. సదరు యువకుడు కొట్టవద్దని ఎంత వేడుకున్నా వదల్లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అంటున్నారు.