VIDEO: రోడ్డుపై ప్రమాదకరంగా బైకు డైవింగ్ చేస్తున్న యువకులు

76చూసినవారు
రీల్స్ కోసం నడిరోడ్డుపై యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఓ ఇద్దరు యువకులు రోడ్డుపై భారీ వేగంతో బైకుతో స్టంట్స్ చేస్తున్నారు. ప్రమాదం సైతం లెక్కచేయకుండా బాటసారులను ఇబ్బందులు పెడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్