కాంతారావు అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ (వీడియో)

53చూసినవారు
హైదరాబాద్‌ హైటెక్స్‌లో గద్దర్ ఫిలిం అవార్డుల కార్యక్రమం శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో సినీ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ ప్రభుత్వం 2024కిగానూ కాంతారావు అవార్డును బహూకరించింది. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి అవార్డును అందించారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ 'గద్దరన్న పేరు మీద అవార్డులు ఇవ్వడం సంతోషకరం. నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద నాకు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్