బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై హీరో విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ ఇచ్చింది. చట్టబద్ధ స్కిల్ గేమ్స్‌కు మాత్రమే ప్రకటనలు చేశాడని, అవి కొన్ని అనుమతి ఉన్న ప్రాంతాలకు పరిమితమని చెప్పారు. A23 కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసినా, దాని ఒప్పందం గతేడాది ముగిసిందని చెప్పారు. లీగల్‌గా పరిశీలించిన తర్వాతే ఒప్పందాలు చేస్తామని తెలిపారు. రమ్మీ స్కిల్ గేమ్ అని సుప్రీంకోర్టు గతంలో పలుమార్లు చెప్పిందని పేర్కొన్నారు.