‘ద‌ళ‌ప‌తి 69’ నుంచి విజ‌య్ సెకండ్ లుక్ రిలీజ్

57చూసినవారు
‘ద‌ళ‌ప‌తి 69’ నుంచి విజ‌య్ సెకండ్ లుక్ రిలీజ్
కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ తాజా చిత్రం జ‌న నాయ‌గన్ (ప్ర‌జ‌ల నాయ‌కుడు). ఈ సినిమాకు కార్తీ (ఖాకీ) సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న హెచ్.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. రిప‌బ్లిక్ డే కానుక‌గా ఈరోజు ఉద‌యం చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి విజ‌య్ సెకండ్ లుక్ పోస్ట‌ర్‌ను వ‌దిలారు. కొర‌డా ప‌ట్టుకుని ఉన్న విజ‌య్ లుక్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్