సైలెంట్‌గా ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి ‘ఏస్’ మూవీ

72చూసినవారు
సైలెంట్‌గా ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి ‘ఏస్’ మూవీ
విజయ్‌ సేతుపతి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా ‘ఏస్‌’. ఈ మూవీ OTT ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. మే 23న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. అరుముగ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యోగిబాబు, పృథ్వీరాజ్ తదితరులు నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్