డీఎంకేను ఇంటికి పంపేందుకు విజయ్‌ కలిసి రావాలి: పళనిస్వామి

106చూసినవారు
డీఎంకేను ఇంటికి పంపేందుకు విజయ్‌ కలిసి రావాలి: పళనిస్వామి
స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే పార్టీని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని మాజీ సీఎం పళనిస్వామి పిలుపునిచ్చారు.  శనివారం పార్టీ ప్రచార లోగోను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడాతూ.. డీఎంకేను పరాజయం చేయాలంటే టీవీకే వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ సహా ఎవరికైనా తోడుగా ఉండేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక శుక్రవారం టీవీకే పార్టీ విజయ్‌ను సీఎంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్