చిరుత దాడిలో లేగదూడ మృతి

58చూసినవారు
చిరుత దాడిలో లేగదూడ మృతి
ఉమ్మడి మద్దూరు మండలం గోకుల్ నగర్ గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కావలి కృష్ణయ్యకు చెందిన లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామ శివారులోని పొలం దగ్గర పశువులను కట్టివేసి ఇంటికి వెళ్ళిన రైతు శనివారం ఉదయం ఉదయం పొలానికి వెళ్లి చూడగా లేగ దూడపై చిరుత దాడి చేసినట్లు తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :