విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

85చూసినవారు
కొడంగల్ పట్టణంలోని కాడా కార్యాలయంలో మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాకు దరఖాస్తు చేసుకున్నా రైతులకు నిర్దిష్ట గడువులోగా విద్యుత్ ను అందించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా కు సంబంధించి దరఖాస్తులు పెండింగ్ లేకుండా ఆగస్టు 20 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్