సాయిచంద్ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పట్నం

66చూసినవారు
సాయిచంద్ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పట్నం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కళాకారుడు రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొని సాయిచందు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ ఉద్యమంలో సాయిచందు పాత్ర మరువలేనిదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్