రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా గుర్నాథ్ రెడ్డి

55చూసినవారు
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా గుర్నాథ్ రెడ్డి
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ నాయకుడిగా పేరొందిన గుర్నాథ్ రెడ్డి 5 పర్యాయాలు కొడంగల్ ఎమ్మెల్యేగా కొనసాగారు. చైర్మన్గా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసి ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్