వికారాబాద్: అల్పాహార కార్యక్రమంపై ఆరా

82చూసినవారు
వికారాబాద్: అల్పాహార కార్యక్రమంపై ఆరా
హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధి రాజేష్ వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న అల్పాహార కార్యక్రమంలో భాగంగా పాఠశాలను సందర్శించారు. ప్రతిరోజు ఉదయం అల్పాహారం ఏ విధంగా అందుతుంది, విద్యార్థులు ఎంతమంది అల్పాహారాన్ని తీసుకుంటున్నారని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బకారం మల్లయ్య, బకారం చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్