కొడంగల్ మండలం ఉడిమేశ్వరానికి చెందిన నంజల్లి నరసింహులుకు రూ. 76 వేల విలువగల CMRF చెక్కు మంజూరు కావడంతో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ శనివారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేస్తున్నారన్నారు. చెక్కు అందించిన వారిలో అంజిలప్ప, లక్ష్మప్ప, సయ్యద్ పాషా, నరేందర్, సాయిలు, మహేష్ ఉన్నారు.