వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల మరియు కళాశాలలో శుక్రవారం సావిత్రి బాయి పూలే జయంతి సందర్బంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయలకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ యం. పాండు మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలిగా పూణేలో లో ఎన్నో సమస్యలను ఎదురుకుంటూ పాఠశాలను కొనసాగిండింది అని చెప్పారు.