సీఎం రేవంత్ రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి సహకారంతో సహకారంతో కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి ఆదేశానుసారం ముక్తిపాడ్ గ్రామానికి చెందిన ఈడిగి లక్ష్మీకి రూ. 50,000, బురగల లక్ష్మి రూ. 40,000 చెక్కులను శనివారం కాంగ్రెస్ నేతలు అందజేశారు. ఆపద సమయంలో సీఎం సహాయ నిధి రావడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. మల్లేశం, వేణుగోపాల్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.