భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

1518చూసినవారు
భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. పక్క సమాచారం మేరకు మండలంలోని కుదురుమల్ల గ్రామానికి చెందిన కమ్మరి వెంకటేష్ ఇంట్లో పోలీసులు, అగ్రికల్చర్ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. 19 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న ఎస్సై శ్రీశైలం తెలిపారు. వెంకటేష్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చేశారు. దాడుల్లో ఏవో లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్