నేడు కోస్గిలో పర్యటించనున్న ఎంపీ డీకే అరుణ

80చూసినవారు
నేడు కోస్గిలో పర్యటించనున్న ఎంపీ డీకే అరుణ
డీకే అరుణ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి బుధవారం కోస్గి పట్టణానికి రానున్నట్లు స్థానిక బిజెపి నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9: 30 గంటలకు స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి శివాజీ కూడలి మీదుగా ఏబీకే ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులూ తెలిపారు. అనంతరం కృతజ్ఞత సభలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్