ఏర్పుమల్లలో ఘనంగా పోచమ్మ బోనాలు

2266చూసినవారు
బొంరస్ పేట మండలం ఏర్పుమల్ల గ్రామంలో బుధవారం పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాడం మాసం పండుగ సందర్భంగా నిర్వహించే బోనాల పండుగలో ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కోడిపుంజులు, పిండివంటలతో నైవేద్యాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్