పాఠశాల ఆవరణలో వన మహోత్సవం

83చూసినవారు
పాఠశాల ఆవరణలో వన మహోత్సవం
బొంరస్ పేట మండలం కొత్తూరు గ్రామ పరిధిలోని కట్టుకాల్వ తాండ పాఠశాల ఆవరణలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్