ఎంపీటీసీలకు వీడ్కోలు సన్మానం

71చూసినవారు
ఎంపీటీసీలకు వీడ్కోలు సన్మానం
ఎంపీటీసీల పదవీకాలం పూర్తి కావడంతో శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలను పరిగి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్