బస్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేత

59చూసినవారు
బస్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేత
దోమ మండల పరిధిలోని బడెం పల్లి గ్రామానికి బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ పరిగి పట్టణంలో ఆర్టిసి అధికారిని కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పాఠశాలలో ప్రారంభమైన కనుక విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వెంటనే బస్ సౌకర్యని కల్పించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్