సేవారత్న అవార్డు గ్రహీత కు సన్మానం

76చూసినవారు
సేవారత్న అవార్డు గ్రహీత కు సన్మానం
సేవా రత్న అవార్డు గ్రహీత ఈశ్వరప్ప శనివారం గండీడ్ మండలానికి వచ్చిన సందర్భంగా స్థానిక భాజపా నాయకులు అతన్ని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్