ఏబీవీపీ ర్యాలీ

63చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మంగళవారం ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సాయి గణేష్ ఆధ్వర్యంలో ఏబీవీపీ నాయకులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం అలుపెరుగని ఉద్యమాలు అంతులేని పోరాటాలు చేస్తూ విద్యార్థులకు, సమాజానికి ఏబీవీపీ అండగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్