తెలంగాణ ఉత్సవాలకు బయలుదేరిన ఉద్యమకారులు

80చూసినవారు
తెలంగాణ ఉత్సవాలకు బయలుదేరిన ఉద్యమకారులు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం నుండి హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ ఉత్సవాలకు ఆదివారం పరిగి నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ, విద్యావంతుల వేదిక నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రాములు ఆంజనేయులు, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్