చేల్లాపూర్ గ్రామాలలో బూత్ అధ్యక్షుల నియామకం

54చూసినవారు
చేల్లాపూర్ గ్రామాలలో బూత్ అధ్యక్షుల నియామకం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో గురువారం మండల బిజెపి అధ్యక్షులు సూర్య కాంత్ ఆధ్వర్యంలో 124 బిజెపి బూత్ అధ్యక్షునిగా ఆంజనేయులు, బిజెపి 125 బూత్ అధ్యక్షునిగా గోపాల్ ను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. భాజపా పార్టీ పట్టిష్టతకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు వెంకటేష్, భీమయ్య, సత్తయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్