మహ్మదాబాద్ లో బీజేపీ సంబరాలు

68చూసినవారు
మహ్మదాబాద్ లో బీజేపీ సంబరాలు
మహ్మదాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం సంబరాలు నిర్వహించారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందినందుకు గానూ మహ్మదాబాద్ మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్