ఎస్పీని సన్మానించిన భాజపా నాయకులు

79చూసినవారు
ఎస్పీని సన్మానించిన భాజపా నాయకులు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ నారాయణరెడ్డిని రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతీ కిరణ్ ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గ భాజపా నాయకులు అతన్ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు హరికృష్ణ, ఆంజనేయులు, అనిల్, కేశవులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్